
అతను విలన్ కాదు… హీరో….
July 30, 2020ఆతను సినిమాలతో జాతీయస్థాయిలో అగ్రశ్రేణి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. వయసులో చాలా చిన్నవాడు అయితేనేమి చాలా పెద్ద మనసున్నవాడు. సినిమాలలో విలన్ లా నటిస్తాడు, నిజజీవితంలో హీరో లా జీవిస్తున్నాడు అతనే సోనూసూద్. ఈ కరోనా మహమ్మారి కాలంలో కష్ట జీవులను వదలనే వదలను అంటూ బహుశా మంచితనానికి మించి ప్రజలను ఆదుకున్నారు. లక్షలాది మంది వలస కూలీలను…