అనూహ్య ప్రజా తీర్పు

అనూహ్య ప్రజా తీర్పు

చంద్రబాబు ఇమేజ్ ఎప్పుడు మసకబారటం మొదలుపెట్టింది?  మొదటి ఏడాది బాగానే ఉన్నది. ఎప్పుడైతే ఆయన ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి వారం తిరగకుండానే తట్టాబుట్టా సర్దుకుని కరకట్టకు ప్రాణభయంతో పారిపోయాడో ఆ క్షణమే ఆయన పతనానికి బీజం పడింది. పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఎంతో అభివృద్ధి చెందిన హైద్రాబాద్ లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ స్థిమితంగా బతుకుదామనుకున్న…