మూగబోయిన అందెల సవ్వడి …
April 1, 2020ప్రముఖ నృత్య కళాకారిణి లంక అన్నపూర్ణాదేవి మంగళవారం(31-3-20) రాత్రి విజయవాడలో నటరాజ సన్నిధికి చేరుకున్నారు. కృష్ణ జిల్లాకు చెందిన అన్నపూర్ణ అటుకూచిపూడి, ఇటు భరత నాట్యంలోనూ నిష్ణాతులు. ఒక శకం ముగిసిపోయింది ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రముఖ నాట్య కళాకారిణి. ప్రెసిడెంట అవార్డీ,,రెసేర్చ్ స్కాలర్.. హంస అవార్డ్ గ్రహీత.. కృత్రిమ కాలితో వేల ప్రదర్శనలు ఇచ్చిన నాట్యమయూరి …..