అన్నమయ్య 611వ జయంతి ఉత్సవం
సిలికానాంధ్ర అన్నమయ్య 611వ జయంతి ఉత్సవం మిల్పిటాస్ లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 3 రోజులపాటు అత్యంత వైభవంగా జరిగినాయి. మొదటిరోజు శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలతో రథోత్సవంతో ప్రారంభమైన ఈ ఉత్సవంలో భాగంగా జరిగిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంలో 1000మందికి పైగా గాయనీ గాయకులు పాల్గొన్నారు. అన్నమాచార్య రచించిన 108 కీర్తనలతో నిర్వహించిన…