14 ఏళ్ల అభిగ్య జ్యోతిషం నిజమవుతుందా?

14 ఏళ్ల అభిగ్య జ్యోతిషం నిజమవుతుందా?

April 1, 2020

కరోనా వైరస్ గురించి అభిగ్య ముందే ఊహించాడా ? ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒకే ఒక్క పేరు అభిగ్య. ఏడు నెలల క్రితం అతను చెప్పిన జ్యోతిషం అక్షరాలా ఫలించడంతో అతనిప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అతను చెప్పేది నిజమేనా, జ్యోతిషంలో అతనికి అంత పాండిత్యముందా అని నన్ను అందరూ అడగడంవల్ల ఈ పోస్టు…