అమరపురికేగిన చదువులమ్మ కోటేశ్వరమ్మ

అమరపురికేగిన చదువులమ్మ కోటేశ్వరమ్మ

దుర్గమ్మ ఒడిని “బడి”గా మలచిన ఉత్తమ ఉపాధ్యాయిని – కృష్ణమ్మ సరసన ప్రవహిస్తున్న మరో అక్షర తరంగిణి, అక్షరాలనే ఆభరణాలుగా అలంకరించుకున్న పదహారణాల తెలుగు విదుషీమణి, విజయవాడ నగరం చుట్టుప్రక్కల మాంటిస్సోరి విద్యాలయాల పేరిట శాఖోపశాఖలై విస్తరించిన ‘తరుణీమణి, చక్కని చక్కెర పలుకుల సుభాషిణి, విజయవాటికను విద్యలవాటిక గా మలచిన అపరవీణాపాణి, కోనేరు వారింటి వెలుగుచుక్క వేగే వారింటి…