విజయవాడలో ‘అమరావతి పొయటిక్ ప్రిజం ‘

విజయవాడలో ‘అమరావతి పొయటిక్ ప్రిజం ‘

December 23, 2019

అంతర్జాతీయ బహుభాషా కవి సమ్మేళనం – సమసమాజ స్థాపనే కవిత్వ లక్ష్యం  కవితాఝరితా సృజ నకు పట్టం కట్టాలనే సంకల్పంతో గత ఐదేళ్లగా తమ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బహుభాషా కవిసమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి వ్యవస్థాపక చైర్మన్ యార్లగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో ‘అమరావతి పొయెటిక్…