అమ్మను మించిన దైవమున్నదా …

అమ్మను మించిన దైవమున్నదా …

May 10, 2020

ఎవరు రాయగలరు… అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం… అంటూ సినీ కవి అన్నట్లు…అమ్మ గురించి ఎంత రాసినా ఇంకా రాయాల్సింది మిగిలే వుంటుంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాల్సి వుండనే వుంటుంది. ప్రతి తరంలో ప్రతి మనిషి అమ్మ గురించి పలవరించడం సహజం. ‘అమ్మ’కు గోర్కీ ‘అమ్మ’ని చదివి వినాపించాలని కలలు గన్నవారు ఎందరో వుండి…