అమ్మభాషకు అందలం కోసమే ఉగాది!
March 25, 2020తెలుఁగదేలయన్న దేశంబు తెలుఁగు, యేను తెలుఁగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎఱుగవే బాసాడి దేశ భాషలందు తెలుఁగు లెస్స… ప్రపంచంలో తెలుగు భాషకు మాత్రమే దేవుడున్నాడు. ఆయన ఆంధ్రమహావిష్ణువు. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో కొలువై ఉన్నాడు. “నేను తెలుగు వల్లభుణ్ణి, నాది తెలుగు నేల. నా తెలుగు తియ్యనిది. దేశభాష లన్నింటిలో కెల్లా తెలుగే గొప్పది” అని…