అమ్మతనానికి రూపమిచ్చిన శిల్పకారులు …
May 10, 2020మనమందరం పుట్టినరోజును ఆనందంగా జరుపుకుంటాం.శక్తికొలదీ సంబరాలు జరుపుకుంటాం. మన ఆనందాన్ని మన వారితో పంచుకుంటాం. అది సహజంగా జరిగే వేడుక. కాని మా తల్లులకు మాత్రం అందరికీ కలిపి ఒకేసారి జరిగే పుట్టినరోజు వేడుక ఇది. దీనికి మదర్స్ డే అని పేరు పెట్టారు. బర్త్ డే లాగ మదర్స్ డే. తల్లిగా గర్వించే వేడుక. భారతీయ సంస్కృతి…