అమ్మా నీకు వందనం … పోటీ వివరాలు

అమ్మా నీకు వందనం … పోటీ వివరాలు

May 13, 2020

మాతృదినోత్సవం సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా truly international online festival జరగబోతోంది. అమ్మ గొప్పదనాన్ని తెలియజేసే ఈ వినూత్న కార్యక్రమానికి చేయిని జతచేస్తూ తానా , APNRTC, జిజ్ఞాస,Ambitus World School మరియు VIVA సంస్థలు ముందుకు వచ్చాయి అమ్మని మనకి మరింత దగ్గరచేస్తూ జరుపుకొనే విధంగా వీరంతా కార్యక్రమాలు చేయబోతున్నారు. ఇంద్రధనుస్సు వర్ణాలని మన జీవితాల్లో…