అరవైలోకి అడుగుపెడుతున్న సాయికుమార్ …
July 30, 2020సాయికుమార్ గారికి… పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక ప్రత్యేకత నిండిన పుట్టినరోజు ఇది (జూలై 28 ).ఈ రోజుతో అరవైలోకి అడుగు పెడుతున్నారు.షష్టి పూర్తికి శుభారంభం ఇది.సుయోధన ఏకపాత్రతో ఆరంభమైన సాయికుమార్, నటజీవితం..సినీ రంగంలో ఎంతో ఎత్తున నిలిచింది. ఎన్నో విభిన్న పాత్రలు..ఆయనను వరించాయి. నటించిన ప్రతి పాత్రను తనదిగా మలచుకోవడం ..ఆయన గొప్ప నేర్పు. అందుకోసం పడే శ్రమ..చేసే…