దుఃఖమేఘాల్ని కరిగించే ఓ ప్రయాణం

దుఃఖమేఘాల్ని కరిగించే ఓ ప్రయాణం

September 14, 2019

“ఇలాంటి ఓ ప్రయాణం ” (కవితా సంపుటి) మనుషుల్ని నిజమైన ప్రేమజీవులుగా, నిర్మల మనుస్కులుగా తీర్చిదిద్దేది ప్రేమ అని ఆ ప్రేమను అందరికీ అందాలని ఆరాటపడేది కవిత్వం. అటువంటి కవిత్వం కోసం నిర సాధన, ఘర్షణ, పోరాటం తప్పనిసరి. అలా ఘర్షణ పడుతూ “ ఇది ఆకలి గురించి తన ప్రేమ గురించి మాట్లాడుకోలేని సందర్భమనీ… జీవించడానికీ లేదా…