అలిసెట్టి మినీ కవితలు అగ్ని కణాలు
January 21, 2020ప్రముఖ కవి అలిసెట్టి ప్రభాకర్ రాసిన మినీ కవితలు అగ్ని కణాలని డా. రావి రంగారావు తెలియజేసారు. జనవరి 19 న ఆదివారం ఉదయం గుంటూరు బ్రాడీపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో అమరావతి సాహితీమిత్రులు నిర్వహించిన సాహిత్య సభలో ఆయన “అలిసెట్టి కవిత్వం”గురించి ప్రసంగించారు. అలిసెట్టికి కవిత్వం, జీవితం ఒక్కటే అన్నారు. ధ్వంసమై పోతున్న సమస్త…