అతనొక మెరుపు.. అతనొక ప్రవాహం..
April 11, 2020ఏప్రిల్ 8న అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా స్పెషల్ స్టోరీ… 2001 అక్టోబర్ 4 ఫస్ట్ షో టైమ్ కు వాన పడుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ ముందు సురేష్ కొండేటి ఎదురు చూస్తున్నారు. నాలాంటి ఫిలిం జర్నలిస్ట్ మిత్రుల కోసం అదే రోజు విడుదలయన మెగాస్టార్ చిరంజీవి గారి ‘డాడీ’ సినిమా ప్రెస్…