అల్లూరిని, కొమరం భీమ్‌ని కలుపుతున్న రాజమౌళి
యంగ్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రాంచరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్ చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ప్రస్తుతం ఈ ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ – ”థియేటర్‌కు వచ్చే ఆడియెన్స్ సినిమాలో ఏం…