
అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి – అన్నపూర్ణ
December 2, 2019శ్రీమతి ఏలూరిపాటి అన్నపూర్ణ గారు, నివాసం కళ్యాణ్ నగర్, వెంగళరావు నగర్ దగ్గర, హైదరాబాద్. చదువుపరంగా బి.యస్.సి., సి.ఎఫ్.యన్., డి.ఎఫ్.ఎ., చదివారు. గృహిణిగా వుంటూనే చిత్ర కళాకారిణిగా రాణిస్తూ, గుర్తింపు పొందారు. చిన్నప్పటి నుండి అంటే ఉహ తెలిసిన, పదేళ్ల వయసు నుండి బొమ్మలు గీస్తున్నారు. వాటర్ కలర్స్, ఆయిల్, ఎక్రిలిక్ వంటి అన్నిరకాల రంగులను ఉపయోగించి చిత్రాలు…