ఆంగ్లం లేకుండానే ఆర్థిక ప్రగతి
April 3, 2020ఒక ప్రపంచ పౌరుడికి ఎంతటి పరిజ్ఞానం కావాలో అంత పరిజ్ఞానం పదవ తరగతి లోపు తరగతుల పుస్తకాల్లో ఉంటుంది. నిజానికి చాలా వృత్తులకు ఆంగ్లం, ఇతర భాషలు అవసరమేలేదు. మంగలి, చాకలి, భవన నిర్మాణ కార్మికులు, కోళ్ళ పెంపక క్షేత్రాలు, పాల ఉత్పత్తుల వ్యాపారాలు ఇలా ఎన్నో వృత్తులు. వీటన్నింటికీ సాధారణ పరిజ్ఞానం చాలు. దేశ ఆర్థిక మనుగడకు…