ఆంధ్రప్రదేశ్ లో అకాడమీలు పునరుద్ధరించండి …

ఆంధ్రప్రదేశ్ లో అకాడమీలు పునరుద్ధరించండి …

August 9, 2020

అకాడమీలు ఎందుకు…? దేశం యొక్క ఔన్నత్యం కళల పై ఆధారపడి ఉంటుందని సత్యం గ్రహించిన మన ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1955లో సంగీత, సాహిత్య, నాటక, లలితకళా అకాడమీలను ప్రారంభించారు. లలిత కళలల్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, పోటీలు, సదస్సులు ఏర్పాటు చేసేవారు. వీటివల్ల వివిధ సంస్కృతులు ఒకరివి మరొకరు తెలుసుకునే వీలు ఉండేది….