ఆంధ్రజాతికి అమ్మభాష
December 29, 2019ఆదికవి నన్నయ అనువదించిన భాష అన్నమయ్య పదకవితలు ఆలపించిన భాష ఆంధ్రభోజుడు రాయలు ఆదరించిన భాష ఆంధ్రజాతికి అమ్మభాష … తెలుగుభాష పరమభాగవతుడు బమ్మెరపో’తన’భాష నలుగుపిండి నలుచు అమ్మ’లాల’ భాష జోఅచ్యుతానందా జోలభాష తాండవకృష్ణా తారంగం కృష్ణలీల భాష ముద్దుమురిపాల అమ్మ చనుభాల భాష అమృతము మన తెలుగుభాష చందమామ రావే అనుచు అమ్మపిలుచు భాష వెండిగిన్నెలో వేడిబువ్వవంటి…