“ఆకాశవాణి, విజయవాడ కేంద్రానికి 70 ఏళ్ళు “

“ఆకాశవాణి, విజయవాడ కేంద్రానికి 70 ఏళ్ళు “

ఆకాశవాణి విజయవాడ కేంద్రం డిసెంబర్ 1, 1948న ప్రారంభించబడింది. ఈ కేంద్రాన్ని ఆ నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి శ్రీకళా వెంకట్రావుగారు ప్రారంభించారు. అంతవరకు తెలుగు కార్యక్రమాలు మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యేవి. దరిమిలా విజయవాడ కేంద్రం పుట్టినప్పట్నించి తెలుగులో కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రసారం చేసే అవకాశం కలిగింది. ఇది మొట్టమొదటి తెలుగు కేంద్రం. ఈ 70…