ఆత్మకూరు రామకృష్ణ కవితాప్రస్థానం

ఆత్మకూరు రామకృష్ణ కవితాప్రస్థానం

కళాకారుడనేవాడు ఏ మాధ్యంలోనైనా తన భావాలకు రూపం కల్పించవచ్చు. అక్షరాలను విత్తులుగా నాటి కవితాసేద్యం చేయచ్చు. రంగుల్ని మేళవించి చిత్రాల్ని గీయచ్చు. రాగాల్ని మీటి హృదయాలను రాగరంజితం చేయచ్చు. గజ్జె కట్టి హృదయాల్ని ఘల్లు ఘల్లుమని గంతులు వేయించొచ్చు. రాతిని చెక్కిచెక్కీ అందమైన నాతిగా శిల్పించొచ్చు. ఏం చేసినా, ఎవడైనా-వాడు కళాకారుడే! సాహిత్యంలో నోబెల్ బహుమతినిసాధించి, అత్యున్నతంగా వెలుగొందుతున్న…

సౌందర్య సృజన ఓ కళా విన్యాసం

సౌందర్య సృజన ఓ కళా విన్యాసం

“వందమాటలు చెప్పే అర్ధాన్ని ఒక్క చిత్రం చెప్పగలుగుతుంది. దీన్ని సంశ్లేషణ అంటారు. అదే చిత్రం వంద ప్రశ్నలకు జవాబు ఇవ్వగలదు. ఇది విశ్లేషణ, అంటే సంశ్లేషణ, విశ్లేషణల మధ్యన మనోవైజ్ఞానం పనిచేస్తుంది, ప్రకృతిని అనుసరిస్తూ, కల్పనను జోడించి సంశ్లేషణా నైపుణ్యంతో చేసే సృజన కార్యాన్నే ‘కళ “అంటారు. కళకు ఓ మనోవైజ్ఞానికుని నిర్వచనం ఇది.. వైవిద్యం నిండిన రచయితగా…