సునిశిత హాస్యానికి అక్షరముద్ర ఆదివిష్ణు
January 28, 2020అభిమానం, స్వస్థలాభిమానం మెండుగా కలిగిన రచయిత ఆదివిష్ణు. హాస్యం పండించటంలో, సగటు మనుషుల జీవితాలను కథలుగా మలచటంలో అందెవేసినవాడు. ఎంతో చిన్న పదాలు. అంత చిన్న పదాలతోనే పాఠకుల గుండెల్లోకి తన భావాలను పంపగలిగిన కలం ఆదివిష్ణుది. మహాలౌక్యుడు , ఎదుటివారిని ఏమాత్రం నొప్పిం చటం ఇష్టం లేనివాడు అని ఎంతో మందిచేత అని పించుకున్న ఆదివిష్ణుకు స్నేహం…