ఆలయ శిల్పకళా ‘సిరి ‘ – ఆనందాచారి

ఆలయ శిల్పకళా ‘సిరి ‘ – ఆనందాచారి

June 1, 2020

ఆనందాచారి వేలు శిల్ప, చిత్రకళా రంగాల్లోనే కాకుండా ఆలయ నిర్మాణలోనూ అనేక ప్రయోగాలు చేసి విఖ్యాతి పొందారు. వేలు పేరు చూస్తే ఆంధేతరుడను కొంటారు. కాని ఆయన నూరు పైసల ఆంధ్రులు. చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో ఒక శిల్ప కుటుంబంలో 1952 జూన్ 1 న జన్మించారు. వీరి పూర్తి పేరు ఆనందాచారి వేలు. స్థానికంగా పాఠశాల విద్య…