ఆన్ లైన్ లో పుస్తకాలు కొనాలా ?

ఆన్ లైన్ లో పుస్తకాలు కొనాలా ?

July 24, 2019

‘లోగిలి’ ఓ తెలుగు పుస్తక ప్రపంచం … పుస్తకాల షాపులనేవి గొప్ప ఆలోచనల్ని సంరక్షించే ‘కోల్డ్ స్టోరేజ్ ‘ లాంటివి. అయితే నేటి యాంత్రిక జీవితంలో పుస్తకాల షాపుకెళ్ళి పుస్తకాలు కొనుక్కొనే సమయం లేక వాయిదా వేస్తుంటాం. అంతర్జాల ఆవిర్భావంతో అన్ని రంగాల్లోనూ ఆన్ లైన్ సేవలు అందుబాటులోకొచ్చాయి. మన ఇంటి నుండే మనకు కావాల్సిన పుస్తకాలను తెప్పించుకొనే…