ఆమె పింగళి వెంకయ్య గారి కోడలు కాదు

ఆమె పింగళి వెంకయ్య గారి కోడలు కాదు

August 11, 2019

ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం… నేను అనగా పింగళి వెంకయ్య గారి మనవడు పింగళి దశరధరామ్ (ఎన్ కౌన్టర్ దశరధరామ్) భార్య పింగళి సుశీలగా ఒక విషయం తెలియపరచవలసిన సందర్భం వచ్చినది. పింగళి వెంకయ్య గారికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పరశురామయ్య గారు, భార్య హైమవతి, చిన్న కుమారుడు హేరంభ చలపతిరావు ఆయన…