ఇంగ్లీషు మీడియం వల్ల తెలుగు భాష కు నష్టమా?

ఇంగ్లీషు మీడియం వల్ల తెలుగు భాష కు నష్టమా?

November 11, 2019

ఇంగ్లీషు మీడియం స్కూల్స్ వల్ల తెలుగు భాష కు, సంస్కృతి కి నష్టం కలిగిపోతుంది అని కొందరు సోషల్ మీడియాలో చెప్పడం చూసాను. వాటి మీద మాత్రమే నా స్పందన.. ప్రస్తుత సమాజంలో ఉన్నత విద్య కు అయినా ఉద్యోగాలకు అయినా ఇంగ్లీష్ విద్యా,ఇంగ్లీషు భాష పరిజ్ఞానం తప్పనిసరి.ఇంజనీర్స్ గా,ప్రొఫెషనల్ ఉద్యోగులు గా చదివి వాటిలో వెనకబడి ఉండి…