“ఇంటి పేరు ఇంద్రగంటి”

“ఇంటి పేరు ఇంద్రగంటి”

తెలుగు సాహితీ ప్రపంచానికి ఇంద్రగంటి శ్రీకాంత్శర్మగారిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కవిత్వం, లలితగీతం, చలనచిత్రగీతం, యక్షగానం, కథ, నవల, నాటకం, నాటిక, వ్యాసం – ఇలా అనేక ప్రక్రియల్లో శ్రీకాంత్శర్మగారి కలం తన పదును చూపెట్టింది. శ్రీకాంతశర్మగారికి సాహితీ వారసత్వం తమ నాన్నగారి నుంచి వస్తే, అదే వారసత్వం మరోరూపంలో వాళ్ళ అబ్బాయికి సంక్రమించింది. 20…