ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇకలేరు …

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇకలేరు …

‘ఒకానొక సుఖ స్వప్న హేమంతంలోంచి బయటకు వచ్చి నిలబడ్డాను తీర్మాన వాక్యంలాగ’- అని చెప్పుకున్న అనుభూతివాద కవి, సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (75) గారు ఈ తెల్లవారుజామున సుఖ స్వప్న హేమంతంలోనే అలా నిలిచిపోయారు. సాహితీ ప్రపంచంలో సుపరిచితులైన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు. కవి పండిత కుటుంబంలో, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి తనయులుగా మే 29, 1944లో…