మళ్ళీ తెలుగులో రేవతి

మళ్ళీ తెలుగులో రేవతి

February 10, 2020

18 యేళ్ళ తర్వాత రేవతి తో సినిమా చేస్తున్న దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు. అంకురం చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయ పురస్కారం అందించిన దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు రూపొందిస్తున్న తాజా చిత్రం ఇట్లు అమ్మ. మదర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అనేది ఈ చిత్ర ఉపశీర్షిక. చెడుమార్గంలో పయణిస్తున్న సమాజం తిరిగి సన్మార్గం పట్టేందుకు అమ్మ…