ఇదే నా చివరి ప్రేమకథ – విజయ్

ఇదే నా చివరి ప్రేమకథ – విజయ్

February 6, 2020

“ఈ ప్రపంచంలో నిస్వార్థమైనది ఏదైనా ఉన్నదంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే రెండక్షరాలు ఓ సునామీనే రేపగలవు… ఇవి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్స్. గురువారం ఈ ట్రైలర్ రిలీజైంది. అందర్నీ ఈ ట్రైలర్ అలరిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’….