
‘ఇల వైకుంఠం’లో విహరించిన ప్రేక్షకులు
విజయవాడ ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో నెల వారి కార్యక్రమాలలో భాగంగా శనివారం(03-08-19) మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన ‘ఇల వైకుంఠం’ నృత్యరూపక ప్రదర్శన ఆక ట్టుకుంది. నృత్య రత్న, విఖ్యాత నృత్యకళాకారిణి, ‘హంస’ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషాగాయత్రి తన శిష్యబృందంతో కలిసి చక్కనైన ఆంగిక వాచికాభినయాలతో చేసిన ప్రదర్శన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది….