
ఈ అడుగులు ఏ ప్రస్థానానికి?
December 20, 2019వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించి ఆరు నెలల కాలం గడిచింది. ఈయన ప్రభుత్వం విద్యారంగంలో ప్రధానంగా 3 సంస్కరణలు చేపట్టడం జరిగింది. అవి అమ్మఒడిని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తింపజేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషా మాధ్యమాన్ని రద్దు చేసి, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, పాఠశాలల భౌతిక వనరులను నాడు, నేడు పేరుతో అభివృద్ధి పరచడం, మొదలగునవి. ఇందులో…