ఈ గ్యాలరీలో అందరూ ‘సామాన్యులే’ !

ఈ గ్యాలరీలో అందరూ ‘సామాన్యులే’ !

‘ఈ జగత్తులో బతికిన మనుషులందరి గురించి ఒక గ్యాలరీ తెరవాలి. అందులో మీ ఛాయాచిత్రం ఒకటి తప్పక ఉండాలి’ అంటారు, ఫోటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు. హైదరాబాద్ కు చెందిన కందుకూరి రమేష్ బాబు రెండు దశాబ్దాల పాటు ప్రింట్ – ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా రాణించి స్నేహితుల సహకారంతో ‘సామాన్యశాస్త్రం’ ప్రచురణ సంస్థను స్థాపించి రచయిత…