ఈ చిత్రకారుడు ‘ప్రకృతి ‘ ప్రేమికుడు

ఈ చిత్రకారుడు ‘ప్రకృతి ‘ ప్రేమికుడు

June 5, 2020

“ప్రకృతి సహజ తైలవర్ణ చిత్రకారుడు” పేరి రామకృష్ణ గారు హైదరాబాద్ నివాసి. వీరు అలుపెరగని కళాకారుడు. చిన్నతనంలో S.S.C. తర్వాత కుటుంబ బాధ్యతలు తనపై పడటంవల్ల ముందుగ ఓ చిన్న ప్రయివేట్ ఉద్యోగంతో తన జీవన ప్రయాణం ప్రారంభమైనది. అదనంగా ఒక్కొక్కటి చదువులు పూర్తి చేసుకుంటూ, ఆ నాటి ఆంధ్రప్రదేశ్, సెక్రటేరియట్, హైదరాబాద్ లో ఉద్యోగం, తర్వాత రిటైర్మెంట్…