మందులకన్న అత్యంత శక్తివంతమయిన చికిత్స ‘ఉపవాసం’
December 3, 2019చాలామంది దృష్టిలో ‘ఉపవాసం’ అనే మాట ఏదో మత ఆచారానికి సంబంధించిన వ్యవహారం. అత్యధిక ప్రధాన మతాలు ఉపవాసాన్ని ఏదో ఒక సందర్భంలో ఆచారంగా ప్రబోధిస్తాయి. హిందువులు శివరాత్రి నాడు, క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ముందు రోజుల్లోను, మహ్మదీయులు రంజాన్ మాసంలోనూ ఉపవాసం ఉంటారు. బౌద్ధులు, జైనులు, యూదులు కూడా ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఉపవాసం కేవలం శరీరాన్నే కాకుండా…