ఉయ్యాలవాడ జ్ఞాపకాల పరిరక్షణ చేసేదెవరు?
October 12, 2019నూటా డెబ్బై రెండు సంవత్సరాల కిందటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటీష్ వారు ఇచ్చే తవర్జీని తీసుకుని ఎంతోమంది తన సహచర పాలెగాళ్లు, రాజులు కూడా సర్దుకుపోతున్న వేళ ఎదురుతిరిగిన యోధుడు ఆయన. బానిసత్వం భారతీయులకు అలవాటు అయిపోయిందనుకుని రాజీపడిపోయారు అందరూ. అప్పటికే శతాబ్దకాలంగా పరదేశీయుల పాలనలో దేశ మంతా మగ్గుతూ వచ్చింది. ఎదురుతిరిగిన వారి గతి ఏమవుతుందో…