ఎందరికో మార్గదర్శకుడు – దాసరి
May 4, 2020దాసరి పుట్టినరోజు సందర్భంగా … వారితో శివనాగేశ్వర రావు గారి అనుభవాలు…. ఆయన నా దృష్టిలో దర్శకుడే కాదు.. నాలాంటి ఎందరికో మార్గదర్శకుడు.. తొలి సినిమానే ఒక కమెడియన్ ని హీరోగా పెట్టి తీసాడు.. తర్వాత ఒక విలన్ ని హీరో గా పెట్టి తీసాడు.. ఒక హీరోయిన్ ని హీరోగా పెట్టి తీసాడు.. అడా మాగా కాని…