ఎందరో కళాకారులు …కొందరికే అవకాశాలు…!
June 2, 2020కళాకారులకు, కళాభిమానులకు మరియు కళాపోషకులకు నావందనాలు. ఒక ఆటగాడిగా ఎందుకు పుట్టలేదని బాధపడే స్థాయికి “కళాకారుడు ‘ వచ్చాడు… కళాకారుడంటే ఎవరో నేను ప్రత్యేకంగా ఇక్కడ వివరించాల్సిన అవసరం లేదనుకొంటున్నాను. ఎందరో మహానుభావులు అందులో కళాకారునిదే మొదటి స్థానం. బ్రహ్మ ఈ సృష్టికి కారకుడైతే, ఆ బ్రహ్మకే రూపరచన గావించింది. ఒక కళాకారుడు. యుగయుగాల నుండి కళాకారునికి గొప్ప…