
ఎక్స్ రే సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం
December 26, 2019విజయవాడలో ‘ఎక్స్ రే ‘ 39వ వార్షిక కవితా పురస్కారాలు ప్రధాన పురస్కార గ్రహీత (పదివేల రూపాయల నగదు) బడుగు వీర వెంకట్రావు కవులు తమ కవిత్వంతో సమాజంలో మార్పు తీసుకురావాలని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. 25-12-19, బుధవారం రాత్రి విజయవాడలోని ఐ. ఎం. ఎ. హాలులో ఎక్స్ రే 39వ వార్షిక కవితా…