మేలి ఛాయా ‘చిత్ర ‘ కారిణి – రమా కల్యాణి

మేలి ఛాయా ‘చిత్ర ‘ కారిణి – రమా కల్యాణి

June 15, 2020

‘ఆర్కే చిత్రోగ్రఫీ’ స్టూడియో నడుపుతున్న  రమా కల్యాణి బాల్యం ఒక స్వీట్ మెమరీ. ఆ కొంటె పనులు.. మొండి వైఖరి.. ఇప్పుడు భలే అనిపిస్తాయి. వాటన్నింటికీ ఫొటోలే ఆధారాలు. కానీ.. బాల్యాన్ని నెమరేసుకోవడానికి ఒక్క ఫొటో కూడా లేని వారూ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు రమా కల్యాణి. తనలా ఏ ఒక్కరూ ఫొటోలు దిగకుండా ఉండొద్దనే.. లైఫ్…