సినిమానే నా ప్రపంచం – ఎడిటర్ మోహన్
December 10, 2019విజయం ఆయన తారక మంత్రం. జీవితంలోనే కాదు సినిమాల్లోనూ ‘ జయం’ ఆయనను వెన్నంటే ఉంటుంది. ఏది చెబితే ప్రేక్షకుడు స్పందిస్తాడో, ఎలా చెబితే థియేటర్లో ఊగిపోతాడో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అనడంలో అతిశయోక్తి లేదు. చదువు ఆరో తరగతితోనే ఆగిపోయినా అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించడాన్ని చూస్తుంటే ఆయన కృషి ఏపాటిదో అర్థమవుతుంది. ఎవరికైనా పుత్రోత్సాహం…