ఎదురులేని ‘వెదురు ‘ కళ

ఎదురులేని ‘వెదురు ‘ కళ

July 6, 2020

వెదురుతో ఎన్నో కళాఖండాలు (bamboo craft work) తయారు చేయవచ్చు. ఆదిలాబాద్ కు చెందిన కిరణ్, మంజూష దంపతులు ప్లాస్టిక్ వస్తువులకు ఆల్టర్నేట్ గా వెదురుతో ఇంట్లో వాడే వస్తువులు, డెకరేషన్ పీస్టు తయారు చేస్తున్నారు. సోఫా సెట్లు, ల్యాంప్ సెట్లు, వాటర్ బాటిల్స్, ఫొటో ఫ్రేమ్స్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, కిచెన్ సెట్స్, ఫ్లవర్ వేజ్, గిఫ్ట్…