
ఎప్పటికీ ఆరని ఉస్మానియా కాగడా జార్జి రెడ్డి
August 2, 2019విప్లవం నిరంతరం మనిషిని ప్రగతి వైపు నడిపించే ఆది ప్రణవ మంత్రం. మహాభారతంలో కృష్ణుడు మొదలుకొని భారతీయ బెబ్బులి చత్రపతి శివాజీ వరకు, భగత్ సింగ్ మొదలుకొని చేగువేరా వరకు విప్లవం బాట పట్టి, ప్రపంచం మొత్తం మీద పెను మార్పు రావడానికి కారణమైన వారే. అలాంటి విప్లవాన్ని విశ్వవిద్యాలయానికి తీసుకువచ్చి, తను చనిపోయి కొన్ని దశాబ్దాలు అయినా…