పేరులోనూ … తీరులోనూ … చిరంజీవే….

పేరులోనూ … తీరులోనూ … చిరంజీవే….

August 21, 2020

మెగాస్టార్ చిరంజీవికి 65 వ పుట్టినరోజు శుభాకాంక్షలు…. ఒక వ్యక్తి పుట్టినరోజు – అతనికి.. అతని కుటుంబానికి ఆనందం కలిగించడం సహజం. కొన్ని కొన్ని సార్లు బంధువులు..మిత్రులు..ఆ ఆనందంలో పాలు పంచుకుంటూ ఉంటారు. కాని కోట్లాది మంది ఆ వ్యక్తి పుట్టినరోజుని తలుచుకుంటున్నారంటే.. నిండు నూరేళ్ళు బాగుండాలని ప్రార్థిస్తున్నారంటే. ఆ వ్యక్తి తమ కోసమే పుట్టి ఉంటాడని..వాళ్ళు నమ్మగలిగినప్పుడే…