ఎల్లలు లేని కవి – శివారెడ్డి
శివారెడ్డి. ఈ పేరు వింటేనే మనసు లోతుల్లోంచి పెల్లుబికే ఒక ఉత్సాహం మనల్ని కమ్మేస్తుంది. పల్లె నుంచి నగరం దాకా విస్తరించిన ఒక స్వచ్ఛమైన కవితా కంఠం మన చెవుల్లో మారుమోగుతుంది. కాలాన్ని కలంలో పోసుకొని సంచరిస్తున్న ఓ బక్కపల్చటి నిలువెత్తు సాహితి మూర్తిమత్వం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. నగరానికి దూరంగా వున్న ప్రతి కవి ఒక్కసారైనా…