‘ఎవర్గ్రీన్ హీరో’ అక్కినేని
September 20, 2019(సెప్టెంబర్ 20, అక్కినేని జన్మదిన సందర్భంగా) ఐదేళ్ల క్రితం – “నాకు కేన్సర్, నా శరీరంలో కేన్సర్ కణాలు ప్రవేశించాయని వైద్యులు చెప్పారు” అని అదేదో ఒక మామూలు జ్వరమన్నంత నింపాదిగా చెప్పిన జీవన తాత్వికుడు, ఎవర్ గ్రీన్ హీరో.. అక్కినేని నాగేశ్వరరావు. కళాకారుడికి రిటైర్మెంట్ లేదని నమ్మి, జీవన పర్యంతం ఆచరించి, మరి కొద్ది రోజుల్లో మరణం…