ఎ.ఎస్. మూర్తి కుంచె అగిపోయింది

ఎ.ఎస్. మూర్తి కుంచె అగిపోయింది

October 20, 2019

అటు సినీరంగంలోను ఇటు పత్రికారంగంలో చిత్రకారులుగా విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న ఎ.ఎస్.మూర్తి 1940లో పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరులో పార్వతమ్మ – రాజలింగం దంపతులుకు జన్మించారు. వీరి పూర్తి పేరు అడ్డుగుల సత్యనారాయణమూర్తి. చిత్రకళ పై అభిరుచితో చదువుకు స్వస్తి చెప్పి 1957లో మద్రాసు కు వచ్చారు. మూడేళ్లు ప్రముఖ చిత్రకారులు కేతా సాంబమూర్తి వద్ద శిష్యరికం చేసి…