ఏలే లక్ష్మణ్ ఒన్ మాన్ షో ‘వీవింగ్ ద లైట్’

ఏలే లక్ష్మణ్ ఒన్ మాన్ షో ‘వీవింగ్ ద లైట్’

జీవితాన్ని మించిన సినిమా ఏముంది? 24క్రాఫ్ట్స్ తో ఒక జీవితం సినిమా అయితే అంతకు మించిన కళానందం ఎక్కడ దొరుకుతుంది? మన పొరుగు భాషల్లో అట్టడుగు బడుగు జీవితాలు వెండితెర ద్వారా వెలుగు చూస్తున్నాయి. మనకిక్కడ ఇంకా పెద్ద తెరను చీకటి కమ్మే వుంది. పెద్ద నిర్మాతలు..పెద్ద దర్శకులు..పెద్ద హీరోలు..పెద్ద బడ్జెట్లు..అంతా పెద్దపెద్దోళ్ళ చేతుల్లో తెలుగు సినిమా ఊపిరాడక…