ఓ ధ్రువతార రాలింది …
March 5, 20205 దశాబ్దాలపాటు జర్నలిజం రంగంలో ధ్రువతారగా వెలుగొందిన సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు (86) 5-3-2020 వ తేది కన్నుమూశారు అన్న వార్త జర్నలిస్టు ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అజాతశత్రువుగా జర్నలిజం లో పేరు ప్రఖ్యాతులు గడించిన పొత్తూరి మృతి జర్నలిజం రంగానికి తీరని లోటే. జర్నలిస్టులకు ఉపయోగపడే ఎన్నో రచనలు ఆయన కలం నుండి…